రెగ్యులర్ గా చపాతి తినడం వల్ల పొందే లాభాలు
మన దైనందిన జీవితంలో చపాతీలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంటారు. ఆరోగ్యం మీద శ్రద్ద, బరువు మీద ఏకాగ్రతతో ఈ మద్యకాలంలో చపాతి తినేవారి సంఖ్య ఎక్కువైపోతున్నది. అయితే ఈ చపాతీ ఎందుకు తింటున్నారో, దీని వల్ల పొందే ప్రయోజనాలేంటో చాలా మందికి తెలియదు. గోధుముల్లో చెప్పలేనన్ని ఆరోగ్యప్రయోజనాలు దాగి ఉన్నాయి. ముఖ్యంగా ఇది కార్డియో వాస్యులార్ వ్యాధులను గ్రేట్ గా తగ్గిస్తుంది . అంతే కాదు ఫ్యాట్ చాలా తక్కువగా ఉంటుంది. గోధుమలు లేదా గోధుమపిండిలో విటమిన్ బి&ఇ, కాపర్, ఐయోడిన్, జింక్, మ్యాంగనీస్, సిలికాన్, ఆర్సెనిక్, క్లోరిన్, సల్ఫర్, పొటాషియం, మెగ్నీషియం, క్యాల్సియం మరియు మినిరల్స్ అధికంగా ఉన్నాయి. ఈ హై న్యూట్రీషియన్ విలువల వల్ల, కొన్న ప్రత్యేకమైన సమస్యలు, ఊబకాయం, ఆస్తేథియా మినిరల్ లోపం, అనీమియా, బ్రెస్ట్ క్యాన్సర్, ట్యూబర్ క్లోసిస్, మరియు ఇతర గర్భధారణ సమస్యను నివారించుకోవచ్చు . అందుకే చపాతీలను ఎక్కువగా రెగ్యులర్ డైట్ లో చేర్చుతుంటారు . READ MORE:గోధుమల్లో మీకు తెలియని కొన్నిఉత్తమ ఆరోగ్యప్రయోజనాలు త్రుణ ధాన్యాల్లో కార్బోహైడ్రేట్స్ అధికంగా ఉండటం వల్ల . డయాబెటిస్ ఉన్నవారు చపాతీలను ఎక్కువగా

No comments:
Post a Comment